మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Shambhu Krutha Sri Rama Stava – శ్రీ రామ స్తవః (శంభు కృతం)
రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ |
పాలకం జనతారకం భవహారకం రిపుమారకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 1 ||
భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం
శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్ |
శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 2 ||
విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం
సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనమ్ |
నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 3 ||
కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం
సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్ |
బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 4 ||
శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం
సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్ |
శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 5 ||
గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం
భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్ |
భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 6 ||
చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకమ్ |
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 7 ||
శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం
శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్ |
సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 8 ||
నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం
అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్ |
ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || 9 ||
ఈశ్వరోక్తమేతదుత్తమాదరాచ్ఛతనామకం
యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |
త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో
సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః || 10 ||
ఇతి శ్రీశంభు కృత శ్రీరామ స్తవః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.